Usaa – U. Sambasiva rao) – Chairman, Bahula Bahujan Voice,
Pasham Yadagiri – Senior Journalist,
Danny – Senior Journalist,
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇస్తాగోష్టి,
దక్షిణాన తెలంగాణ, ఈశాన్యంలో మిజోరం, తూర్పు-పశ్చిమ దిక్కులలో రాజస్థాన్ – చత్తిస్ ఘడ్, మధ్యలో మధ్యప్రదేశ్ ఈ దేశానికి ఐదు వైపుల ఉన్న రాష్ట్రాలు గనుక ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగిన సెమీఫైనల్ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయిందంటే 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా బిజెపి ఓడిపోతుందన్నమాట.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే అశ్వంమీద యాగ యుద్ధాలు కావు. ప్రత్యర్థి పార్టీలను ఓడిచడమేగాని వాటిని ఉనికిలో లేకుండా చేయడం కాదు. ”కాంగ్రెస్ ముక్త భారత్ ” – ఇండియాలో కాంగ్రెస్ ని లేకుండా చేస్తాం అని బిజెపి, ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఇచ్చిన నినాదం చివరికి ఉత్తర కుమారుడి ప్రగల్భంగా మారిపోయింది.
Desidisa Studio I Hyderabad.
For more videos Subscribe our Channel Desidisa News
Follow us on Youtube ”Desidisa News”