Bandari Laxmaiah – KNPS,
కుల అడ్డుగోడలతో ప్రేమకు సమాధి కట్టిన కులోన్మాది రమేష్ ఉదంతం ప్రేమకన్నా కులమే మిన్న అనే కులదురహంకార దాష్టీకానికి నిదర్శనం.
కులాంతర వివాహాన్ని సహించలేని కులోన్మాదుల చేతిలో సజీవదహనానికి గురైన తల్లి, కొడుకు – సుశ్రుత, దేవర్ష్. ఈ ఘోరానికి పాల్పడిన భర్త రమేష్, హత్యకు ప్రేరేపించిన తండ్రి, బాబాయి (మాజీ సర్పంచ్)లను కఠినంగా శిక్షిణాచాలని కోరుతున్న తల్లి – కోమలి. నిందితుని ఇంటిని జప్తు చేసి, మృతుల అస్తికలతో ఇంటిముందే సమాధి నిర్మించి, ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యాన్ని చాటిన బాధిత దళితులు.
Subscribe
Desidisa YouTube link : UC38_IgaZQywJkGvlj5UGZPw
For more videos subscribe our Channel ”Desidisa News”
Follow us on YouTube ”Desidisa News”
Desidisa News I Hyderabad I Telangana I