S. Vinay
స్త్రీలలో భయాన్ని పోగొట్టే నిర్భయ చట్టంలాగా కులాంతర ప్రేమికుల్లో భరోసా కల్పించే ప్రణయ్ చట్టం కావలి.
కుల అడ్డుగోడల్ని బద్దలుకొట్టే కులాంతర ప్రేమికుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిద్దాం.
”కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం” చేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీ ఇవ్వాలి.
Press meet I Sundaraiah Vignana Kendram (SVK) I Desidisa News I Hyderabad