కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నది I Desidisa News I 5 Sep 2018

0
374

మేధావుల అరెస్టుకు నిరసనగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా,

దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదుల విప్లవ రచయితలపై కుట్ర పూరితంగా బనాయిస్తున్న అక్రమ కేసులను బేషరుతుగా ఎత్తివేయాలి,

జైలల్లో నిర్బంధించిన రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి,

ఊపా (UAPA) చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి,

తెలంగాణా ప్రజజ్వమిక వేదిక – (TPF).

Leave a Reply