నూజివీడు దళితులపై అగ్రకుల కాపులు కత్తులతో దాడి, 4 Mar 2018

0
361

మాల పైన కాపులు కత్తులతొ దాడి 5 గురి పరిసిత్థి విషమం ది 04-03-2018 at 4pm

నూజివీడులో కాపు కులస్తుడు పులి శ్రీకాంత్ అమ్మమ్మ శవయాత్రలో ఎస్సీ (మాల)వర్గానికి చెందిన మెాచర్ల జీసెస్ బాబు ఆ శవ యాత్రలో పాల్గొన్నాడు.కాపుల శవయాత్రకి ఎస్సీలు ఎందుకొచ్చారని కాపు కులానికి చెందిన పొట్టి శివ,గౌడ కులానికి చెందిన పామర్తి సాయి కలసి జీసెస్ బాబుని హేలనగా మాట్లాడటం జరిగింది.ఈ నేపద్యంలో జీసెస్ బాబు వారిద్దర్ని మందలించాడు. వారిద్దరు ఇంటికెళ్ళి కాపు కులానికి చెందిన మల్లిశెట్టి బాబు,గోపి,సునీల్,మన్మధరావును వెంటబెట్టుకొచ్చారు.
ఎస్సీ వర్గానికి చెందిన మెాచర్ల జీసెస్ బాబు,రాయపూడి రాము,జాలాది అనీల్,బుర్రి సుధాకర్,గోళ్ళ జయరాజులపై కత్తులతో దాడి చేశారు.

Leave a Reply