నేటి యువకులే నేటి నవభారత నిర్మాతలు| DesiDisa.com

1
358

జీవనాదారం లో గౌరవంగా, భద్రంగా, జీవించటమే జీవిత పరమార్ధం
ప్రతి వ్యక్తి జీవించటానికి మనదేశ రాజ్యంగం కల్పిస్తున్న భరోసా ఇదే ఉసా సాంబశివరావు రావు గారు, బొడ్డు భాస్కర్ గారు
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE

Subscribe to Desi Disa for more videos:

► Like us on Facebook:
► Visit Our Website:
► Follow us on Twitter:

Desi Disa News (DDN) ”Bahul Bahujan Voice” News Channel is a voice of voiceless people of SC, ST, BC, Minority, Women and Poor people of 29 United States Of India – USI. Our DDN ideological basis is Marx, Phule, Ambedkar’s thought of Indianised World Outlook. This news channel’s main aim is to achieve Social Justice and to establish Social Democracy in Secular, Federal, Sovereign and Socialist India. In other words, Dr. B.R. Ambedkar’s greatest contribution to the preamble of the Indian Constitution is Our Channel’s moto.

1 COMMENT

  1. చాలా అద్భుతంగా చెప్పారు. మీ లాంటి నాయకులు మన సమాజానికి ప్రస్తుతం చాలా అవసరం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాము. మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి. నాది ఒక చిన్న విన్నపము. గాంధీ గారి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రతిహింస అంటే అయన చాలా కోపం ప్రదర్శిస్తారు గాని హింస యొక్క చరిత్రను ఎక్కడా చెప్పి వ్యతిరేకించారు. Dr. అంబెడ్కర్ గారి మాటలలో చెప్పాలంటే — "వార్ధా నుండి వెలువడే హరిజన్ పత్రికలో హరిజనులగురుంచి వ్రాస్తారు మరియు అదే సమయంలో గుజరాత్ నుండి వెలువడే వందేమాతరం పత్రికలో వర్ణవ్యవస్థను పొగుడుతూ వ్యాసాలూ వ్రాస్తారు, ఇదెక్కడి నీతి". చౌరి చౌరా సంఘటనలో ఉరిశిక్ష విధించిబడిన వాళ్లపై అయన ఎంతో అసహ్యంతో కూడిన కోపంతో మాట్లాడారు. భగత్సింగ్ ఉరితీతపై అవకాశం ఉండికూడా భీష్మించి కూచున్నారు. ఈ విషయాలు మనం జీర్ణించుకో గలమా ?. ఇవేమి మీకు తెలియని విషయాలు కావు. చాలా మంది కమ్యూనిష్టు నాయకులు (రివిజనిష్టులు మరియు విప్లవకారులు కూడా) గాంది గారి పట్ల చాలా ఉదార స్వభావంతో ఉన్నారు. ప్రతిహింస పట్ల అవమానంగా లేక అసహనంగా మాట్లాడడం నిజంగా అమరవీరులను అవమానించడం కాదా ? పెరియార్ గారు మరియు Dr. అంబెడ్కర్ గారు తమ లక్ష్యాల కోసం ఉద్యమిస్తున్న సమయంలో, గాంధీ గారి రాజయకీయలతో ఎంతో వేదనను అనుభవించిన విషయం మీకు ఎతెలియనిధి కాదు. పెట్టుబడిదారి మేధావులు తమ మానసిక సంక్షోభంనుంచి బయటపడడానికి అంబెడ్కర్ మరియు గాంధీ ఫోటోలను ప్రక్క ప్రక్కనే పెట్టి వారిదైనా పద్ధతిలో ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడతారు. మీలాంటి నిజమైన సోషలిస్ట్ శక్తులకు ఎందుకు ఆ అవసరం. అహింస గురుంచి మాట్లాడవలసి వస్తే మనం పెరియార్ మరియు Dr. అంబెడ్కర్ ల ను మాత్రమే ఉదాహరణలుగా చూపాలి. ఆవే భారత దేశంలో జరిగిన నిజమైన ఆహింసా పోరాటాలు. M.N. రాయ్ గారు తన Fascism గ్రంధంలో గాంధీ గారి ఫీలోసోఫీ పై వ్రాసిన విషయాలు బహిరంగంగా చర్చించడానికి నిజంగా గుండె ధైర్యం కావలి. దయచేసి మాకు దిశానిర్దేశం చేయండి.

Leave a Reply