కార్పొరేట్లకు 150 జతల రైళ్లు..!

0
24
  • ప్రయివేటుకు ట్రైన్లు 
  • త్వరలో పీపీపీలో బిడ్లకు ఆహ్వానం 
  • రూ.30,000 కోట్ల రెవెన్యూ అంచనా.
  •  టికెట్ ధరలపై పరిమితి ఉండదు

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేల్లో ప్రయివేటీకరణను వేగవంతం చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో కార్పొరేట్లకు అప్పగించడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 150 జతల ప్రయాణికుల రైళ్ల నిర్వహణను ప్రయివేటుకు కట్టబెట్టేలా బిడ్డింగ్లను ఆహ్వానించనుందని సమాచారం. గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో చెప్పుకోవడానికి ఆసక్తి కనబర్చని ఓ అధికారి టికెట్ ధరలను ఆయా ప్రయివేటు సంస్థలు వెల్లడించారని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్ చేసింది. నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇస్తోంది. వీటి ప్రయివేటీకరణకు వీలుగా దేశ వ్యాప్త రైల్వే ప్రయివేటీకరణ ద్వారా కేంద్రం దాదాపు నెట్వర్క్ లో 12 క్లస్టర్లుగా విభజన చేశారు. రూ.30,000 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తోంది.

 ప్రతీ ట్రెయిన్ 384 మీటర్లు (16 కోలకు ” రైల్వే మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా 150 సమానం) పొడువు ఉంటుంది. “వీటి కోసం జతల ప్యాసింజర్ రైళ్లను ప్రయివేటుకు ఆయా ప్రయివేటు పార్టీలు ఆర్థికంగా చెల్లింపులు, అప్పగించాలని గుర్తించింది. వీటిని కొత్త ర్యాక్ సమీకరణ, ఆపరేషన్, నిర్వహణ సామర్థ్యాలు (డబ్బా)లతో అందించనున్నది. ఈ ప్రయివేటు కలిగి ఉండాలి. ప్రయివేటు యాజమాన్యం భాగస్వామ్యం విజయవంతాన్ని బట్టి రైళ్ల సొంతగా రైళ్లను కలిగి ఉండొచ్చు లేదా లీజింగ్ సంఖ్యను పెంచనున్నారు” అని పేరు పద్ధతిని అనుసరించవచ్చు. రైల్వే కోచ్లు, స్టేషన్లు, రైలు నియంత్రణ వ్యవస్థలు, నీరు, శుభ్రపరిచే తదితర మౌలిక వసతులను రైల్వే శాఖ కల్పిస్తుంది. ప్రయివేటు పార్టీలు హమాలీ చార్జీలు, ఇంధన చార్జీలు చెలించాల్సి ఉంటుంది. రైల్వేల స్థూల ఆదాయంలో ఈ నిర్వహణ వ్యయాల వాటా చెల్లించాల్సి ఉంటుంది. రెండు దశల ద్వారా ప్రయివేటు సంస్థలను ఎంపిక చేయనున్నారు. ఆయా కంపెనీల అర్హత, ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపులు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఆసక్తులను కాపాడబడుతాయి.” అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ కార్పొరేట్ శక్తులు ప్రవేశించిన.. ఆ పరిశ్రమ క్రమంగా ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేలు సామాన్యుల ప్రయాణాలకు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply