ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముందంజ

0
194
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముందంజ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల సమయానికి ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాల్లోనూ, బిజెపి 15 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇంకా పలు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నది. కాంగ్రెస్కు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం లేదు. ఒరవడి కొనసాగుతుందని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply