సమస్యల సుడిగుండంలో రైతన్న

0
619

సమస్యల సుడిగుండంలో రైతన్న
కోట్లాదిమంది ఉపాధికి వ్యవసాయ సంక్షోభం దెబ్బ..
అన్నదాతను వేధిస్తున్న రుణ భారం, మద్దతు ధర ఉపాధి కోల్పోయిన మహిళలు 2.47 కోట్లు
వేరే పనుల కోసం పట్టణాలకు వలస:

పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతు పట్టణాల్లో లేబర్ అడ్డాల దగ్గర నిలబడుతున్నాడు. భవన నిర్మాణాల్లో కూలీ చేసుకుంటున్నాడు. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన మహిళలు పట్టణాల్లో ఇంటి పనిమనిషిగా మారుతున్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో స్వీపర్గా బతుకుతున్నారు. వీళ్లంతా వ్యవసాయాన్ని వదిలేసుకొని రాలేదు. వ్యవసాయమే వీరిని వదులుకుంది. కారణం సంక్షోభంలో చిక్కుకున్న గ్రామీణ వ్యవసాయరంగం. 2కోట్లా 47లక్షల మంది గ్రామీణ మహిళలు ఉపాధిని కోల్పోయారనీ పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే- 2017-18′ లెక్క తేల్చింది.

న్యూఢిల్లీ : పరిశ్రమలు, సేవారంగాల్లోనే కాదు, మహిళలకు ఉపాధి కలు .. వ్యవసాయరంగంలోనూ ఉపాధి నేల చూపులు చూస్తోంది. వ్యవసాయ సంక్షోభం రైతుల్ని, 2011-12 నాటికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉపాధిని దారు వ్యవసాయరంగంలో ఉపాధి ణంగా దెబ్బకొట్టింది. దీనికి సంబంధించి పొందుతు న్నవారి సంఖ్య 47.25 పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే-2017-18 కోట్లు. ఇది 2017 -18 నాటికి గణాంకాలు బయటకొచ్చాయి. వ్యవసాయ 47.13 కోట్లకు పడిపోయింది.” రంగంలో ఉపాధి కల్పన నాలుగురెట్లు పడిపో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే” తాజా గణాంకాల ప్రకారం వ్యవసాయరంగంలో అయిందనీ, కోట్లా 47లక్షల మంది (2011-18 ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య 12లక్షల మంది. ఇదంతా కూడా ప్రాథమిక మధ్యకాలంలో) గ్రామీణ మహిళలు ఉపాధి (ప్రిలిమినరీ) స్థాయి అంచనా, పురుషుల కంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఉపాధికి కోల్పోయే పరిస్థితికి దారితీసిందనీ సర్వే గణాం దూరమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాదిమంది మహిళలకు కాలనుబట్టి ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ ఉపాధి దూరమైంది. 2011-12లో గ్రామాల్లో ఉపాధి పొందిన మహిళల నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి …9లో సంఖ్య 10.16కోట్లు. కాగా 2017-18నాటికి ఈ సంఖ్య 7.7కోట్లకు పడిపోయింది.

ఉపాధి గురించి ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) కొన్ని కీలకమైన అంశాలు సేకరించింది. వ్యవసాయ సంక్షోభం కారణంగా ఈ రంగంలో ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయటం ద్వారా, గ్రామాల్లో మౌలిక 12లక్షలమంది ఉపాధి కోల్పోయారని సర్వే తేల్చింది. పెద్ద సంఖ్యలో మహిళలు వసతలు కల్పన మెరుగుపడుతుందనీ, అదే సమయంలో కర్షకులకు ఉపాధి వరాలు ఏమేరకు పడతాయో వాతావరణ శాస్త్రవేత్తకు సైతం పురుషులు జీవనోపాధి కోసం మరో పట్టణాలకు వెళ్లి, వ్యవసాయేతర పనుల్ని దక్కుతుందనీ వారు సూచించారు. అంతకుముందు గణాంకాలతో పోల్చితే తెలియని పరిస్థితి. కాలం అయితదో లేదో…అనే ఆందోళనలో దేశ వెతుకుంటునట్టు తేలింది.

పట్టణాల్లో పురుషుల ఉపాధి పెద్దగా మెరుగుపడలేదనే చెప్పాలి. తాజా సర్వే రైతాంగమంతా ఉంది. మద్దతు ధర వస్తదో లేదో తెలియదు. మరోవైపు సమస్యలన్నింటికీ పరిష్కారం నగదు బదిలీ! ప్రకారం, అంతక్రితం పట్టణపురుషుల్లో ఉపాధి పెరుగుదల కోటీ 76లక్షలుంటే, అదిప్పుడు (2011-18 మధ్యకాలం) కోటీ 47లక్షలకు పరిమితమైంది.

పురుషుల్లో ఉపాధి కల్పన తగ్గింది. 2004-05 నాటితో పోల్చుకుంటే 2011-12 నాటికి గ్రామీణ ఉపాధిలో పెరుగుదల కోటీ 47లక్షలు. ఇది గ్రామీణ మహిళలు ఎక్కువగా నష్టపోయారు. ఇచ్చే నగదు లబి. రైతాంగం సమస్యలను పరిష్కరించవని వారు అంటున్నారు. 2017-18నాటికి ‘మైనస్ 12లక్షలను నమోదుచేసింది

(నవ తెలంగాణ సౌజన్యంతో..)

Leave a Reply