మరో మైనర్ బాలికపై అత్యాచారం పురుగులమందు తాగి ఆత్మహత్య

0
579

మైనర్ బాలికపై అత్యాచారంచేసి హత్య చేసిన దుండగులు
వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి
రజకవృత్తి దారులసంఘం డిమాండ్

నారాయణ పేట జిల్లా
: ఊట్కూరు మండలం ఎర్గట్ పల్లి గ్రామంలో అలివేలు 16(సం) ఆగస్టు 25న  (మంగళవారం) మధ్యాహ్నం బహిర్బుమికి వెళ్ళింది. ఇదే గ్రామానికి చెందిన బాలప్ప అనే యువకుడు గమనించి ముళ్లపొదలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దింతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.గమనించిన కుటుంబ సభ్యులు నారాయణ పేట జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జరిగిన గోరాని తల్లిదండ్రులకు చెప్పింది.దింతో  ఇక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలంగాణ రజక వృత్తి దారులసంఘం డిమాండ్ చేస్తుంది.

పైళ్ళ. ఆశయ్య 
రాష్ర్ట ప్రదానకార్యదర్శి..
TRVS.

Leave a Reply