మహిళలపై అత్యాచారాల్లో కూడా కులవివక్షే..

0
218
మహిళలపై అత్యాచారాల్లో కూడా కులవివక్షే..

ప్రియాంక రెడ్డిని రేప్ చేసి,  హత్య  చేయడం ఘోరమైనది,  ఆమె కుటుంబాన్ని మంత్రులు ఇతర ప్రముఖులు పరామర్శించి ఖండిస్తున్నారు,  ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,  కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించినారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇదే తరహాలో నాలుగు రోజుల క్రితం దళిత సంచార జాతి మహిళ టేకు లక్ష్మి ని కూడా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. కాని మంత్రుల పరామర్శలు లేవు, కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించలేదు. తేడా గమనించండి,  ఇద్దరు మహిళలే,  ఇద్దరినీ ఒకే తరహాలో రేప్ చేసి చంపినారు. కారణం ప్రియాంక రెడ్డి అగ్ర కులం,  టేకు లక్ష్మి దళిత సంచార కులం బేడా బుడిగ జంగం.

Leave a Reply