ఉద్యమాల ఉసాకి దళిత సంఘాల నివాళులు 

0
349
మెదక్ రూరల్: కుల, వర్గ దోపిడి పీడన నుండి దళిత బహుజన పీడిత ప్రజల విముక్తి కోసం అనేక సామాజిక, రాజకీయ సంస్కృతిక పోరాటాలకు కేంద్రమైన సామాజిక విప్లవకారుడు ఉ. సాంబశివరావు ఉసా మరణం తీరని లోటని దళిత ప్రజాసంఘాల నాయకులు పి. శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద గల అబేంద్కర్ విగ్రహం వద్ద సాంబశివ కొనియాడారు. ఇలాంటి ఉద్యమాల ఉపాధ్యాయుడు రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఉ. సాంబశివరావు కరోనాతో అకాల మరణం పొందర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఉసాగారి మరణం విచారకరమని, ఆయన మరణం తీరనిలోటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులన్నారు. ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ దళిత, బహుజన ఉద్యమ మేధావని, ఉద్యమాల ఉసా దృక్పథం ఏర్పాటు చేయడంలో అతి ముఖ్యుడని, బహుజన వర్గాల హక్కుల కోసం బలమైన ప్యూహంతో ఉ.సాంబశివరావు అని ఆయన గొంతుక వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు, పి. శంకర్, హన్మకొండ దయాసాగర్, దూడ ఉపన్యాసకుడిగా, శిక్షకుడిగా, ఉద్యమ నాయకుడిగా, యాదేశ్వర్, దుబాషి సంజీవ్, పాతూరి రాజు, లద్ద కార్యకర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి సాంబశివరావు అని నర్సింలు, సామెల్, లక్ష్మణ్ తదీతురులు పాల్గొన్నారు

Leave a Reply