బాబాసాహెబ్ అంబేద్కర్ మృతి వార్త కవరేజి లో వివక్ష?

0
206

బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నేడు. సందర్భంగా అంబేద్కర్ మరణించిన రోజు కవరేజి లో ఆనాటి పత్రికలు ఏ విధంగా వివక్ష చూపించాయి అన్న విషయాన్ని అంబేద్కర్ పైన కార్టూన్లలో వివక్షను పరిశోధించి బయటపెట్టిన ఉన్న మాటి శ్యాంసుందర్ ఈ పోస్టు ల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు.

మహాత్మా గాంధీ, నుంచి savarkar, shyama prasad mukherjee తదితరుల అస్తమయ వార్తను టాప్ లో బ్యానర్ గా ప్రచురించిన పత్రికలు అదే బాబాసాహెబ్ విషయానికి వచ్చేసరికి కింద కుదించింది.

Just see the fucking castiest press in presenting the news about the demise of Dr.Ambedkar and other leaders. You can imagine how castiest was Indian press against Dr.Ambedkar. Gandhi,Savarkar,Rajendra prasad, sarojini Naidu, Jinnah , Syama prasad mukherjee.Not just Indian Express other news papers too..

#Syamsundar Vunnamati

Leave a Reply