పత్రికా ప్రకటన

0
416

ఈ నెల 17 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కోమరయ్య హాల్ లోఅఖిల భారత బహుళ బహుజన సమితి ఆధ్వర్యంలో జరిగే -నేడు కాశ్మీర్ లో ఏం జరిగిందో నాడు హైదరాబాద్ కు అదే జరిగిందా?నేడు కాశ్మీర్-రేపు హైదరాబాద్ దేశమంతా కాషాయ ఫాసిస్తూ కేంద్ర పాలితప్రాంతంకానుందాబహుళ రాష్ట్రాలతో కూడిన అఖిల భారత సమాఖ్యని హిందూ రాష్ట్రీయ అఖండ భారత్ గా మార్చనున్నారా? అనిజరిగే “రాష్ట్ర సమాలోచన సదస్సు ను” విజయ వంతం చేయవలసిందిగా పిలిపుణిస్తూ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యాక్రమంలో కొమ్ము సురేందర్,పరకాల తిరుపతి, అర్షం అశోక్,మర్రి రవి, గడ్డం సదానందంUCCRI-(ML)రాష్ట్ర  కార్యదర్శి పాల్గొన్నారు.

Leave a Reply