SC అయినందుకు MP రాజయ్యకు ఒక న్యాయం పెద్దకులమైన రమేష్ కుటుంబానికి మరో న్యాయమా?

0
232

Kanakam Komariah, TS President- Employees Union

మార్చి 10న సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా…
సుశ్రుత-దేవర్ష్ లను సంస్మరించుకుందాం.
హంతకుడు రమేష్ ఇంటి ఆవరణను సుశ్రుత-దేవర్ష్ ల స్మృతివనంగా ప్రకటించాలి.
కులదురహంకార హత్యలకు, కుట్ర పన్నిన పుల్లయ్యపై కుట్ర కేసు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి.
తేది, 10 మార్చి 2019 ఉదయం 11 గంటలకు సంస్మరణసభ దళిత ఆత్మగౌరవ రణక్షేత్రం గూడూరు.
సుశ్రుత- దేవర్ష్ న్యాయ పోరాట సంఘీభావ కమిటి.
Subscribe

Desidisa YouTube link : UC38_IgaZQywJkGvlj5UGZPw

For more videos subscribe our Channel ”Desidisa News”

Follow us on YouTube ”Desidisa News”

Desidisa News I Hyderabad I Telangana I

Leave a Reply